మునగపాక: 'గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి'

72చూసినవారు
మునగపాక: 'గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి'
అకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, కనీస గిట్టుబాటు ధర అందించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ బుధవారం డిమాండ్ చేశారు. మునగపాక మండలం వాడ్రపల్లిలో రైతులనుద్దేశించి ఆయన ప్రసగించారు. వర్షంలో ధాన్యం తడిచిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. తక్షణమే ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్