బూసిపుట్టులో యోగాంధ్రపై అవగాహన కార్యక్రమం

79చూసినవారు
బూసిపుట్టులో యోగాంధ్రపై అవగాహన కార్యక్రమం
ముంచంగిపుట్టు మండలంలోని బూసిపుట్టు బాలుర ఆశ్రమ పాఠశాల వద్ద శనివారం విద్యార్థులకు యోగాంధ్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న ఏఎన్ఎం కుమారి ఫీల్డ్ అసిస్టెంట్ భాస్కరరావు మహిళా పోలీస్ గంగాభవాని మాట్లాడుతూ. యోగా సాధనతో ఆరోగ్యవంతమైన జీవనానికి ఎంతో సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్