సంపంగిపుట్టులో జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ

75చూసినవారు
సంపంగిపుట్టులో జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా హుకుంపేట మండలంలోని సంపంగిపుట్టులో కార్యకర్తలకు సభ్యత్వ కిట్లు శనివారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉమ్మడి జిల్లాల కార్యా నిర్వహణ కమిటీ సభ్యుడు సురేష్ పాల్గొని అందజేశారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించడం ద్వారా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్