ముంచంగిపుట్టు: నేడు బరడలో పెద్దమ్మ తల్లి జాతర

63చూసినవారు
ముంచంగిపుట్టు: నేడు బరడలో పెద్దమ్మ తల్లి జాతర
ముంచంగిపుట్టు మండలంలోని బరడలో నేడు జరగబోయే శ్రీశ్రీశ్రీ పెద్దమ్మతల్లి జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు మొంగ్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల భక్తులు తరలివచ్చి అ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రికి జరగబోయే జాతర మహోత్సవానికి పలు సంస్కృతి కార్యక్రమాలుంటాయని సర్పంచ్ పార్వతి తెలిపారు. భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్