ముంచింగిపుట్టు మండలంలోని లబ్బూరు వద్ద ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని విద్యా కమిటీ చైర్మన్ రామదాసు కోరుతున్నారు. బుధవారం లబ్బూరు నుంచి మీడియాతో ఆయన మాట్లాడుతూ సంబంధిత గుత్తేదారు నిధులు లేవని పాఠశాల భవన నిర్మాణ పనులను అర్ధాంతరంగా విడిచిపెట్టేసారన్నారు. దీనితో పెదబయలులో వైటీసీ ఉన్న విద్యార్థులకు పాఠశాల భవనంలో తరలిస్తే తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ఈ సమస్యపై జిల్లా అధికారులు స్పందించాలన్నారు