పాడేరు: మాక్స్ గ్రామమిత్రలకు అవగాహన కార్యక్రమం

60చూసినవారు
పాడేరు: మాక్స్ గ్రామమిత్రలకు అవగాహన కార్యక్రమం
అల్లూరి జిల్లా పాడేరు మన్యం ఆదివాసీ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం, కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో , మ్యాక్స్ గ్రామ మిత్రులకు బుధవారం గబ్బంగిలో అవగాహన జరిగింది. సంస్థ సీఈవో మన్మధరావు గారు మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం, సంఘాల ద్వారా ఉమ్మడి వ్యాపారం చేయడం ద్వారా అదికాదాయం పొందవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సిబ్బంది మరియు వివిధ మండల మాక్స్ గ్రామ మిత్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్