పారదర్శకంగా పింఛన్లను పంపిణీ చేయాలి

68చూసినవారు
పారదర్శకంగా పింఛన్లను పంపిణీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తేదీన విడుదల చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పారదర్శకంగా పంపిణీచేయాలని అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ శాస్త్రిబాబు కోరారు. శనివారం ఆయన ముంచంగిపుట్టు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవోని టిడిపి నాయకులతో కలిశారు. ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ. 3వేల నుంచి రూ. 4వేలకు పెంచిన పింఛన్లను ఎటువంటి లోపాలు లేకుండా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్