శివలింగపురం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్

57చూసినవారు
శివలింగపురం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్
అనంతగిరి మండలం కొత్తూరు గ్రామ పంచాయితీ పరిధి శివలింగపూరం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గురువారం స్వాతంత్ర దినోత్సవం వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయుల అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు ఆహ్వానం మేరకు స్థానిక సర్పంచ్ సారా సీతయ్య స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో హాజరై స్వాతంత్ర దినోత్సవం గురించి ఉపన్యాసం ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్