ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

70చూసినవారు
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
అనంతగిరి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల 1 లోగురువారం డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణన్‌ జయంతి మరియు ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పిటిసి గంగరాజు,ఎంపీపీ శెట్టి నీలవేణి పాల్గొన్నారు ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని, చక్కని విద్యాబుద్ధులు నేర్పే ప్రతి ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులేనని అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్