చెరువులను తలపిస్తున్న వాలాసికి వెళ్లే ప్రధాన రహదారి

77చూసినవారు
చెరువులను తలపిస్తున్న వాలాసికి వెళ్లే ప్రధాన రహదారి
అనంతగిరి మండలంలోని మారుమూల వాలసికి వెళ్లే ప్రధాన రహదారి ఐదేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోక పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి కురుస్తున్న వర్షాలకు చెరువులను తలపిస్తున్నాయి. దీనితో వాహనచోదకులు ఎటు వెళ్ళాలో తెలియక ప్రమాదాలకు గురవుతున్నామని వాపోతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని పలువురు గిరిజనులు ఆదివారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్