అల్లూరి జిల్లా అందాన్ని జోడించిన ఉప్ప చెట్లు

54చూసినవారు
అల్లూరి జిల్లా అందాన్ని జోడించిన ఉప్ప చెట్లు
అల్లూరి జిల్లాలో కనుచూపు మేర పచ్చదనం ఎటుచూసినా అందమైన అటవీ ప్రాంతం. ఆ అందానికి మరింత అందాన్ని జోడించాయి ఉప్పచెట్లు కనువిందు చేస్తున్నాయి. పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తు కట్టిపడేస్తున్నాయి. అబ్బురపరిచే రమణీయ దృశ్యాలు సందర్శకుల హృదయాలను పులకింపజేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్