పాడేరు, అరకు, చింతపల్లి నియోజక వర్గాల్లోని ఏపీ గిరిజన సంఘాల నాయకులు శుక్రవారం ఆదివాసి గిరిజన భవనంలో సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగ ఈ నెల12వ తేదీన మన్యం బంద్ పిలుపునకు పూర్తి మద్దతు ఉంటుందని అయ్యన్న వ్యాఖ్యలను ఖండించారు.