విశాఖ: గొప్ప మనసు చాటుకున్న డిప్యూటీ సీఎం పవన్

67చూసినవారు
విశాఖ: గొప్ప మనసు చాటుకున్న డిప్యూటీ సీఎం పవన్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. 300 మంది గిరిజనులకు చెప్పులు పంపించారు. ఇటీవల అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలోని పెదపాడు గ్రామంలో పవన్ పర్యటించారు. ఈ సమయంలో చాలా మంది గిరిజనుల కాళ్లకు చెప్పులు లేకపోవడాన్ని ఆయన గమనించారు. దీంతో గురువారం తన సిబ్బంది ద్వారా వారికి చెప్పులు పంపించారు.

సంబంధిత పోస్ట్