టీడీపీ నాయకుల సమావేశం

62చూసినవారు
టీడీపీ నాయకుల సమావేశం
భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆదివారం జీవీఎంసీ 4వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాసి నరసింగరావు ఆధ్వర్యంలో వార్డు నాయకులతో శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో సోమవారం ఉదయం 01-07-2024న 6 గంటల నుంచి సచివాలయం పరిధిలో జరిగే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొనాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్