ఆనందపురం: 97 లక్షల మోసం – పోలీస్ కస్టడీలో మీసాల అప్పలనాయుడు విచారణ

79చూసినవారు
ఆనందపురం: 97 లక్షల మోసం – పోలీస్ కస్టడీలో మీసాల అప్పలనాయుడు విచారణ
రూ. 97 లక్షల మోసం కేసులో అరెస్టైన మీసాల అప్పలనాయుడును పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. గత నెల 31న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా కోర్టు అనుమతితో పాటు పోలీస్ కస్టడీకి అనుమతిని పొందిన అనంతరం, ఆనందపురం పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ అప్పలరాజు ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది.

సంబంధిత పోస్ట్