ఆనందపురం: అంబేద్కర్ విగ్రహానికి పరిశుభ్రత, దీపారాధన

56చూసినవారు
ఆనందపురం: అంబేద్కర్ విగ్రహానికి పరిశుభ్రత, దీపారాధన
ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు సందర్భంగా సాయంత్రం 7 గంటలకు విగ్రహానికి పరిశుభ్రత చేసి దీపారాధన చేసి ఘన నివాళి అర్పించారు. ఈ ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు, మండల ప్రధాన కార్యదర్శి డి.పి.జె.ఎస్ రత్నం, యువమోర్చ అధ్యక్షులు డి. సుధకర్ వర్మ ఎమ్ కృష్ణ,  తదితరులు పాల్గొన్నారు‌

సంబంధిత పోస్ట్