ఆనందపురం: మందుబాబులకు జరిమానా

8చూసినవారు
ఆనందపురం: మందుబాబులకు జరిమానా
ఆనందపురం ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 38 మందిపై కేసులు నమోదు చేశారు. శనివారం వారిని 15వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ప్రతి ఒక్కరికి రూ.10,000 జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్