భీమిలి: యోగాపై అవగాహన ర్యాలీ

54చూసినవారు
భీమిలి: యోగాపై అవగాహన ర్యాలీ
యోగా ప్రాధాన్యతను వివరించేందుకు భీమిలి పట్టణంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, కార్పొరేటర్ అప్పలకొండతో పాటు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. యోగాతో ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. యోగా డేను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్