భీమిలి: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన యువకుడు

66చూసినవారు
భీమిలి: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన యువకుడు
పొట్నూరు గ్రామానికి చెందిన నక్కిన కోదండపాణి మైక్రో ఆర్ట్ విభాగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకున్నాడు. ఈ విజయాన్ని పురస్కరించుకుని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం అతన్ని సన్మానించారు. కోదండపాణి స్వయంగా తయారుచేసిన మైక్రో ఆర్ట్ చిత్రాన్ని ఎమ్మెల్యేకు బహుకరించాడు. అతని తండ్రి ప్రసాద్ టైలర్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్