పద్మనాభం: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

79చూసినవారు
పద్మనాభం: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
పద్మనాభ మండలంలో నేడు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను గురించి అందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షురాలు టి. నాగమణి, జిల్లా వైద్య విభాగ అధ్యక్షుడు ఆర్. రవికుమార్, కార్య కర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్