సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశం

54చూసినవారు
సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశం
సభ్యత్వ నమోదులో భీమిలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని టిడిపి యువ నేత గంటా రవితేజ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్