మధురవాడలో రోడ్డు ప్రమాదం

5చూసినవారు
మధురవాడలో రోడ్డు ప్రమాదం
ఆదివారం మధురవాడ వంతెన వద్ద ఆటో, ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం అనంతరం ఆటో డ్రైవర్, బైక్‌పై ఉన్న కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీస్ వెంటనే అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్