విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందేలా తర్ఫీదు ఇవ్వాలి
By విక్కీ 60చూసినవారువిద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందేలా తర్ఫీదు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమలుచేస్తున్న కరిక్యులమ్ ను మరింత పటిష్టంగా అమలుచేయాలని, వారిలో సాఫ్ట్ స్కిల్స్ పెరిగేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం భీమిలి పరిధిలోని చిట్టివలస జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు.