భీమిలి: ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన టీడీపీ నాయకులు

79చూసినవారు
భీమిలి: ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన టీడీపీ నాయకులు
భీమిలి నియోజకవర్గంలోని భీమునిపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాలను తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గంటా రవితేజ గురువారం సందర్శించారు. అక్కడ ఉన్న మౌళిక సదుపాయాల గురించి ఆరా తీసి, పాఠశాల పరిసరాలను పరిశీలించామన్నారు. యాజమాన్యానికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నరు.

సంబంధిత పోస్ట్