విశాఖలో పీవీ సింధు అకాడమీకి గురువారం శంఖుస్థాపన చేశారు. అయితే తోటగరువు ప్రాంతంలోని ఆ ప్రాంతంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని స్థానిక నాయకులు గత కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే అకాడమీకి బదులు కాలేజ్ నిర్మించాలని నిరసన కొనసాగించారు.