పర్యావరణ పరిరక్షణకు యువత కృషి చెయ్యాలని భారత ప్రజారోగ్య సంస్థ కేంద్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎంవివి మురళీ మోహన్ కోరారు. గురువారం విశాఖలోని సెవెంత్ డె అడ్వెంటిస్ట్ విద్యా సంస్థ లో వ్యూస్ సంస్థ కోఆర్డినేటర్ జె. రాజేశ్వరి నేతృత్వంలో, ఆస్ట్రేలియన్ కాన్సలేట్ జనరల్ సంస్థతో కలిసి నిర్వహించిన క్లైమేట్ ఫర్ యూత్ ఏక్షన్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు.