విశాఖ: ఆలయ షాపులకు బహిరంగ వేలం

63చూసినవారు
విశాఖ: ఆలయ షాపులకు బహిరంగ వేలం
విశాఖలోని శ్రీశ్రీశ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో షాప్ నెం. 1కి మూడు సంవత్సరాల కాలానికి, కళ్యాణ మండపానికి రెండు సంవత్సరాల కాలానికి ఈ-ప్రొక్యూర్మెంట్ కమ్ సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం శుక్రవారం నిర్వహించారు. షాప్ నెం. 1కి నెలకు అత్యధికంగా రూ. 13, 900 కళ్యాణ మండపానికి రూ. 76, 05, 000 చెల్లించడానికి పీవీఎన్‌బీ శ్రీనివాస్ వేలం దక్కించుకున్నారని ఈఓ కె. గాయత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్