విశాఖ: పోలమాంబ వార్షిక జాతరను వైభవంగా నిర్వహిస్తాం

53చూసినవారు
విశాఖ: పోలమాంబ వార్షిక జాతరను వైభవంగా నిర్వహిస్తాం
ఈ నెల 15న విశాఖలోని పెదవాల్తేరు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో గాయత్రి తెలిపారు. దీనికి సంబంధించి దేవాలయం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ జాతర నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నా యన్నారు.

సంబంధిత పోస్ట్