గున్నెంపూడి విద్యార్థులకు పతకాల పంట

63చూసినవారు
గున్నెంపూడి విద్యార్థులకు పతకాల పంట
బుచ్చయ్య పేట మండలంలో గున్నెంపూడి హై స్కూల్ విద్యార్థులకు మంగళవారం నియోజకవర్గ స్థాయి లో అండర్ 14 బాలికల విభాగంలో ప్రతిభ కనబరిచారు. షార్ట్ పుట్లో, డిస్క్ త్రో లోనూ1వ స్థానం సోమిరెడ్డి నీరజ, , డిస్క్ త్రో 2వ స్థానం మొసూరి విజయ, అండర్ 14 బాలురు విభాగంలో 3వ స్థానం సోమిరెడ్డి గణేష్, కబ్బాడి అల్లం100 మీటర్లు పరుగు పందెంలో చిన్నం గణేష్ గెలుపొందారు వీరిని హెచ్ఎం నాగేశ్వరరావు, పీడి ఆనంద్, సర్పంచ్ హరిణి అభినందించారు

సంబంధిత పోస్ట్