బిఎన్ రోడ్డులో కూరుకుపోయిన లారీ

85చూసినవారు
బిఎన్ రోడ్డులో కూరుకుపోయిన లారీ
రావికమతం మండలం కొత్తకోట హై స్కూల్ వద్ద మంగళవారం ఉదయం 7: 30 కి బరువుతో వస్తున్న లారీ బిఎన్ రోడ్డు మధ్యలో కురుకు పోయింది. దీనితో రాకపోకలు నిలిచిపోవడంతో బస్సులులో ప్రయాణికులు, స్కూల్ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు గురయ్యారు. ప్రభుత్వం వంద రోజులు పరిపాలన పై ఇంటిఇంటికి వెళ్లి తెలియజేస్తున్నారనీ కానీ బిఎన్ రోడ్డులో గోతులు పట్టించుకోలేదని సిపిఎం కార్యవర్గ సభ్యుడు గోవిందరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్