చోడవరం సిఐగా అప్పలరాజు

57చూసినవారు
చోడవరం సిఐగా అప్పలరాజు
చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా టీ అప్పలరాజు గురువారం బాధ్యతలు చేపట్టారు.ఈయన పాయకరావుపేట నుంచి బదిలీపై చోడవరం వచ్చారు. ఇప్పుడు వరకు ఇక్కడ పని చేసిన సిఐ బి శ్రీనివాసరావు వీ ఆర్ కి వెళ్లారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలకు అనుమతులు తీసుకోవాలని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్