రావికమతం మండలం కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ ఎల్. సత్యవతి శనివారం తెలిపారు. ఈ విద్యాసంవత్సరo నుంచి చేపట్టిన నూతన విధానంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్ ద్వితీయ తరగతులు ప్రారంభించినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో అకాడమిక్ పరమైన తరగతులు నిర్వహణతో పాటు బ్రిడ్జి కోర్స్ కూడా ప్రారంభించినట్టు పేర్కొన్నారు.