చోడవరం వాసవి క్లబ్స్ సంయుక్త నిర్వహణలోకే సి గుప్తా జయంతి వారోత్సవాల్లో భాగంగా నాలుగోవ రోజు బుధవారం చోడవరం ఉషోదయ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టి టి డబ్ల్యూ ఎస్ ట్రైనర్స్ అర్రెపు శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షులు సీమకుర్తి ప్రభాకర్ మాస్టారు తదితరులు మహిళా సాధికారత పై అవగాహన కల్పించారు. యూత్ క్లబ్ అధ్యక్షు కార్యదర్శులు ఇతర సభ్యులు పాల్గొన్నారు.