చోడవరంలో బాబు జగజ్జీవన్ రావ్ వర్ధంతి వేడుకలు

3చూసినవారు
చోడవరంలో బాబు జగజ్జీవన్ రావ్ వర్ధంతి వేడుకలు
చోడవరం ఇందిరా కాలనీలో డాక్టర్ బాబు జగజీవన్ రావ్ 40వ వర్ధంతి వేడుకలు ఆదివారం మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కండెల్లి వెంకటరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మాదిగా ఉద్యోగంల జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొత్తల ఈశ్వరరావు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. రైల్వే శాఖ మంత్రిగా వ్యవహరించారన్నారు.

సంబంధిత పోస్ట్