అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం పొట్టిదోరపాలెం గ్రామానికి చెందిన విఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టరేట్ పొందిన డాక్టర్ సత్యారావుని శుక్రవారం రూరల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసెంట్ ఆడారి శ్రీనివాసరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్, ఏవి శ్రీకాంత్, జిల్లా సెక్రెటరీ ఈదరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు.