విద్యుత్తు స్మార్ట్ మీటర్లతో ప్రజలపై మరిన్ని భారాలను మోపడానికి, ఆదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేందుకు ప్రజలపై మరిన్ని భారాల మోపేందుకే ఈ స్మార్ట్ మెటల్ తీసుకొస్తున్నారని సీపీఎం పార్టీ బుచ్చయ్యపేట మండలంలో ఇంటింటి కరపత్రాలు , పోస్టర్లు అంటించి ప్రచారం నిర్వహిస్తుంది. ఈ మేరకు శుక్రవారం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు.