కొండంపూడి కృష్ణ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మట్టవాని పాలెం గ్రామంలో నూనె గింజలలో నువ్వులు పంటలో ప్రథమ శ్రేణి ప్రదర్శనలో భాగంగా శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శాస్త్రవేత్త డాక్టర్ ఏ సౌజన్య సేద్యావిభాగం శిక్షణ కార్యక్రమాలు ముందు మరియు శిక్షణ కార్యక్రమం రైతులకు నువ్వులులో సమగ్ర పంట నిర్వహణ మీద పరీక్ష నిర్వహించడంతో పాటు అధిక దిగుబడి కోసం చేపట్టే నిర్వహణ పద్ధతులను గురించి వివరించారు.