చోడవరం నియోజకవర్గ పరిధిలో గల బుచ్చయ్యపేట మండలం వైస్సార్సీపీ పార్టీకి చెందిన పెదమదీన సర్పంచ్ కొల్లిమళ్ల వెంకటరమణ, చిన మదీన గ్రామ సర్పంచ్ పచ్చి కూర మంగావేణి గోవిందరావులు వైసీపీకి రాజీనామా చేశారు. వీరితో పాటు పెద మదీన ఉపసర్పంచ్ డి. పాపారావు, కోపరేటివ్ డైరెక్టర్ మాజీ కొల్లిమల్ల మాణిక్యం తదితర వందమంది జనసేన జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, డవరం జనసేన ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు సమక్షంలో పార్టీలో చేరారు.