చోడవరం: తిండి లేని వారికి అన్నం పెట్టేందుకే అన్న క్యాంటీన్

81చూసినవారు
చోడవరం: తిండి లేని వారికి అన్నం పెట్టేందుకే అన్న క్యాంటీన్
రాష్ట్రంలో తిండి లేని నిరుపేదలకు కేవలం ఐదు రూపాయల తోటే ఆహారం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారని స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు చెప్పారు. బుధవారం చోడవరం ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ ఎదురుగా కూటమి ప్రభుత్వం నిర్మించబడే అన్న కాంటీన్ కు అయనా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అన్న క్యాంటీన్ భవనం త్వరగా నిర్మించి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్