చోడవరం హైస్కూల్ మైదానంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో తైక్వాండో కలర్ బెల్ట్ & బ్లాక్ బెల్ట్ పోటిలో అర్హత సాధించిన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరి 14, 15 వ తేదిల్లో విశాఖపట్నంలో తైక్వాండో ఫేడరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ నేషనల్ రిఫరీ, బ్లాక్ బెల్ట్ టెస్ట్ పోటిలు నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా చోడవరంకు చెందిన క్రీడాకారులు కలర్ బ్లాక్ బెల్ట్ సాధించారు