ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ సంస్థ ఆదేశాలు ప్రకారం ప్రపంచ వృద్ధుల వేధింపుల దినోత్సవం సందర్భంగా ఆదివారం చోడవరం వాసవి కీరానా అసోసియేషన్ భవనం లో చోడవరం సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ బి గౌరీ శంకర్రావు పెద్దలకు, సీనియర్ సిటిజన్స్ యాక్ట్, మనోవర్తి మొదలగు కొన్ని చట్టాలు మీద అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పసుమర్తి వెంకట, ప్రెసిడెంట్, వాసవి కిరణ్ అసోసియేషన్, చోడవరం అడ్వకేట్స్ పాల్గొన్నారు