జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టానికి కేంద్రం ప్రభుత్వ ఉసురు తీస్తు చట్టానికి తూట్లు పొడుస్తోందని, ఇప్పటి వరకు 13 వారాలు నుండి బిల్లులు చేల్లించకుడా కూలిలు పోట్ట కోడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 20 నుండి శ్రామికులకు ఒక్క రూపాయి కూడా చేల్లించ లేదన్నారు. 410 కోట్లు బకాయిలు చెల్లించాలన్నారు.