రావికమతం మండల కేంద్రంలో గంజి వారి రామాలయం వద్ద కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్స ర్యాలీని గురువారం ప్రారంభించారు. వందల సంఖ్యలో కార్యకర్తలతో కూటమి నాయకులు కేక కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి అంటే రాజు అని, రాజు అంటే నిజాయితీ అని మండల పార్టీ అధ్యక్షులు రాజాన కొండ నాయుడు స్పష్టం చేశారు.