చోడవరం: విశాఖ డైరీలో కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

63చూసినవారు
చోడవరం: విశాఖ డైరీలో కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి
విశాఖ డైరీ లో పాల కేంద్రాల వద్ద 40 ఏళ్ళ నుండి పనిచేస్తున్న కార్యదర్శులకు హెల్పర్లకు కనీస వేతనం చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో గురువారం కార్మికులు గాంధీ గ్రామం పాలకేంద్రo నుంచి కొత్తూరు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహిoచారు. అనంతరం మానవహారం చేపట్టి నినాదాలు చేశారు. తదుపరి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసిల్దార్ కు కి వినత పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్