చోడవరం: ముస్లింల కలయిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

62చూసినవారు
చోడవరం: ముస్లింల కలయిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
చోడవరం నియోజకవర్గంలో సోమవారం చోడవరం టౌన్ స్థానిక ద్వారకా నగర్ వీధిలో నియోజకవర్గం ముస్లింల కలయిక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమనికి స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే రాజు గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముస్లిం పిల్లలకి మాదారసాలు, మషీద్ కట్టిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, దాసు, షేక్ రసూల్, కిషోర్, కోటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్