చోడవరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు అందజేశారు. వారిలో చోడవరం లక్ష్మీదేవిపేటకి చెందిన నాగిరెడ్డి వరాహమూర్తికి రూ.38,727, జన్నవరానీకి చెందిన గుమ్మాల దేముడులో రూ.65,811, రావికమతంకి చెందిన బలిజి పోర్నీష్ కు రూ. 2, 59, 076, నరసాపురానికి చెందిన అల్లు రాజశేఖర్ కు రూ. 42,461, పిల్ల బుల్లమ్మకి రూ.74,966 చెక్కులను అందజేశారు.