కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవడంతో పాటు, ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం చోడవరంలో ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జనసేన పార్టీ నాయకులు ఆనందోత్సవాలు మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడారు.