చోడవరం: వైసీపీని వీడి జనసేనలో చేరికలు

71చూసినవారు
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుచ్చయ్యపేటకు చెందిన పలువురు సర్పంచ్ లు శనివారం వైసీపీని వీడి జనసేనలో చేరారు. అనంతరం వారు పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్థిలాలి అని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్