చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా చికెన్ సెంటర్ వ్యాపారస్తుడు చికెన్ షాప్ యొక్క వ్యర్ధాలను రోడ్డు పక్కన వేసి అక్కడ ఉన్న నిర్వాసితులు అటువైపు వెళుతున్న పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జిల్లా కార్యవర్గ రెడ్డిపల్లి అప్పలరాజు చెప్పారు. ఈ మేరకు సోమవారం మాట్లాడుతూ వాటి వలన నీరు, గాలి కలుషితం ఏర్పడి అంటూ వ్యాధులు ప్రబలడానికి పరిస్థితి ఏర్పడుతుందన్నారు.