చోడవరం: ఫ్యామిలీ డాక్టర్ సేవలు సద్వినియోగపరచుకోండి

76చూసినవారు
చోడవరం: ఫ్యామిలీ డాక్టర్ సేవలు సద్వినియోగపరచుకోండి
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చోడవరం రెండో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలోని గల ద్వారకానగర్ లో గురువారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. భారత్ ప్రభుత్వం టీబీ ముక్తి భారత్ అభియాన్ వంద రోజుల ఇంటెన్సిఫైడ్ టీ బిక్యాంపెయిన్ చేపట్టారు. వైద్యాధికారి, ఎం పి హెచ్ ఈ ఓ టిబి యూనిట్ సిబ్బంది ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్